క్రైమ్ Flash News: హనుమకొండలో ఎన్ఐఏ సోదాలు By Alltimereport - September 5, 2022 0 96 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని ఓ మహిళా సామాజిక కార్యకర్త అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.