వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్పై యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయనను సస్పెండ్ చేసింది. నిట్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని నిట్ యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.