మంథనిలో డబుల్ బెడ్ రూమ్ ల ఆక్రమణ

0
122

పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభం ఆలస్యం అయింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం లబ్ధిదారుల ఎంపిక కాగా..ఇళ్ల ప్రారంభం జాప్యం కావడంతో లబ్ధిదారులతో పాటు అనర్హులు గృహ ప్రవేశం చేశారు. అయితే ఆ ఇళ్లకు తాళాలు వేసి ఉండగా, అవి తీసుకొని మరీ గృహప్రవేశం చేశారు స్థానికులు. అయితే వారికీ ఆ తాళాలు ఎవరిచ్చారానేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 96 ఇళ్ల ఆక్రమణ కాగా స్థానికులకు ఇవ్వకపోవడంతో ఆగ్రహించి ఇలా చేసినట్లు తెలుస్తుంది.