రాఖీ పండగ రోజే ఓ తమ్ముడు దారుణానికి పాల్పడ్డాడు. రాఖీ కట్టాల్సిన అక్కను కాటికి పంపాడు తమ్ముడు. ప్రేమించిన వ్యక్తితో పారిపోతుందన్న కారణంతో అక్కను గొంతు నులిమి చంపగా..ఆమె ప్రియున్ని కాల్చి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.