Flash: పేలుడు కలకలం..ఒకరు మృతి

One killed in blast

0
83

జమ్ముకశ్మీర్​లోని ఉదమ్​పుర్​లో రోడ్డు పక్కన భారీ పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా..మరో 15 మందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. పేలుడు జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు.