ఆమె అందం చూసి రెంట్ వద్దన్న ఓనర్ – చివరకు ఆమె భర్తని ఎలా మోసం చేసిందంటే

చివరకు విడాకుల వరకూ వెళ్లింది ఈ జంట

0
114

ఇండోర్ కు చెందిన భువన దిల్లీకి చెందిన సత్యదేవ్ ని పెళ్లి చేసుకుంది. సంతోషంగా ఉన్న ఈ కుటుంబంలో అప్పుడే ఓ వ్యక్తి వారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. వీరు ఉంటున్న ఫ్లాట్ ఓనర్ దానిని ఆశీష్ అనే ఓ వ్యక్తికి అమ్మాడు. అతను ఓరోజు వచ్చి ఇక నుంచి మీరు పాత ఓనర్ కు ఈ రెంట్ ఇవ్వకండి. ప్రతీ నెలా నాకు మాత్రమే పంపాలి అని చెప్పాడు. ఈ సమయంలో అతను భువనని చూసి ఆమె అందానికి ఆకర్షితుడు అయ్యాడు.

ఇక సత్య దేవ్ ఆఫీసకి వెళ్లిన సమయంలో ఆ ఇంటి ఓనర్ ఆమెతో ఇంట్లోకి వచ్చి మాట్లాడేవాడు. ఇలా ఓసారి ఆమె 20 వేలు రెంట్ ఇస్తున్న సమయంలో, ఆరెంట్ నాకు వద్దు నువ్వు ఉంచుకో అన్నాడు. ఆమెకి సీన్ అర్దమైంది అతను ఆమె నుంచి ఏం కోరుకుంటున్నాడో. అయితే ఆమె అతనికి ముందు నో చెప్పింది. తర్వాత ప్రతీ నెలా నాకు రెంట్ వద్దు అని చెప్పడంతో నాల్గోనెలలో ఆమె అతని వలలో పడింది.

ఇక భర్త ఆఫీసుకి వెళ్లగానే ఆశీష్ ఆమె ఇంటికి వచ్చేవాడు. ఇలా ఇద్దరూ బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసేవారు. ఇక ఓరోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్త వారిద్దరిని ఇంట్లో బెడ్ రూమ్ లో చూశాడు. ఇక ఆమె పై ఓనర్ పై స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. చివరకు విడాకుల వరకూ వెళ్లింది ఈ జంట.