క్రైమ్జాతీయం పంజాబ్ లో పాకిస్థాన్ వంద నోటు కలకలం..అందులో ఏముందంటే? By Alltimereport - September 30, 2022 0 131 FacebookTwitterPinterestWhatsApp పంజాబ్ లో పాకిస్థాన్ వంద నోటు కలకలం రేపుతోంది. అమృత్ సర్ లోని ఆలయ హుండీలో ఈ వంద నోటు దొరికింది. ఆ నోటుపై గుడిని పేల్చేస్తామంటూ బెదిరించినట్టు ఉంది. దీనితో అప్రమత్తమైన అధికారులు గుడికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.