ఏపీలో కలకలం..ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

0
99

ఏపీలో కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని తెలుగు గంగ టైలర్స్ కాలనీలోని మద్యం దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి ఆ ఇద్దరినీ కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.