నైట్ క్లబ్‌లో ఘోరం..కుప్పలు తెప్పలుగా మృతదేహాలు

0
65

దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్ సిటీలో కలకలం రేగింది. వీకెంట్ నైట్ క్లబ్‌లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. అయితే వారు ఎలా మరణించారనే విషయం అనుమానాస్పదంగా మారింది. మరణించిన వారిలో ఎక్కువ మంది 18-20 ఏళ్ల వారు ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వారి సంఖ్య 17 వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు.