మేకతో సెల్ఫీకి ప్లాన్ చేసింది కాని చివరకు ఊహించని ఘటన – వీడియో వైరల్

Planned a selfie with a goat but finally had an unexpected event

0
67

సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక వీడియోలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా జంతువులకి సంబంధించి అనేక ఫోటోలు వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జంతు ప్రేమికులు ఇలాంటివి అనేకమైన పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి.

ఒక్కోసారి కొందరు జంతువులతో దిగిన ఫోటోలు వీడియోలు పెడుతూ ఉంటారు. అయితే అనుకోకుండా అవి వారిపై దాడి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సెల్ఫీ తీసుకుందాం అనుకుంటే అవి దాడి చేసిన ఘటనలు, సెల్ తీసుకుపోయిన ఘటనలు కూడా చూశాం. అయితే ఇక్కడ ఓ ఘటన జరిగింది ఇది పెను వైరల్ అవుతోంది.

ఓ మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ వీడియోలో అమ్మాయి మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించింది. కాని అక్కడ మేక తాడుతో కట్టేసి ఉంది . దీంతో ఆమె దైర్యంగా ఉంది కాని అది ముందుకు వెనక్కి వచ్చి వెంటనే ఆమె తలని బలంగా కొట్టింది. ఆమెకి బలంగా తాకింది. అయితే ఆమె వెనక్కి చూసుకుని ఉంటే బాగుండేది అంటున్నారు వీడియో చూసిన అందరూ.

https://twitter.com/i/status/1433053666739728388