శివసత్తిపై పోలీసుల దౌర్జన్యం (వీడియో)

Police brutality on Shivasatti (video)

0
99

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న దేవాలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. అలాగే ఆలయంలో శివసత్తులు చాలా మంది జోల కట్టుకోని, చెతిలో చిన్న త్రిశూలం పట్టుకొని రాజన్న దర్శనానికి వస్తుంటారు.

శివసత్తి అంటే అమ్మ వారి ఆది శక్తి రూపం. వీరి వంటిపైకి అమ్మ వారు కూడా పూనుతుంటారు. పూజా సమయంలో టిక్కెట్టు తీసుకోకుండా లొపలికి వెల్లినందుకు శివసత్తిపై మహిళా పోలీసులు రెచ్చిపోయి చేయి చేసుకున్నారు. తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మందలించాలి కానీ ఇలా పబ్లిక్ గా దైవ దీక్షలో ఉన్న వారిని కొట్టడం హేయమైన చర్య అని భక్తులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

https://www.facebook.com/alltimereport/videos/497891591351703