సెక్స్ రాకెట్ – గంటకి లక్ష అడ్డంగా దొరికిన టాప్ మోడల్ – పోలీసులు ఎలా స్కెచ్ వేశారంటే

Police mind blowing sketch on mumbai top model sex racket

0
195

ముంబైలోని జుహు దగ్గర కొత్త సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. టాప్ మోడల్, టీవీ నటి ఎవరి సాయం లేకుండా తనే సీక్రెట్ గా సెక్స్ రాకెట్ నడుపుతోంది. ఫైవ్ స్టార్ హోటల్ లో ఆమె సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు తెలుసుకుని పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు పోలీసులు .అరెస్ట్ అయిన మహిళ పేరు ఇషా ఖాన్ అని తెలుస్తోంది.

పోలీసులే కస్టమర్లలా ఇషా ఖాన్ కు కాల్ చేశారు. ఆమె వాట్సాప్ నంబర్ తీసుకుంది. కొంతమంది అమ్మాయిల ఫోటోలు పంపింది కస్టమర్లలా పోలీసులు ఇద్దరు అమ్మాయిలని సెలక్ట్ చేసుకున్నారు. అందులో ఒకరు సీరియల్ నటి మరోకరు మోడల్ .ఇక వారిద్దరూ చాలా కాస్ట్ లీ గంటకి లక్ష రూపాయలు ఇవ్వాలి అని కోరింది .అంత రేటు ఎందుకు అంటే ? వారే అంత తీసుకుంటారు నాకు వచ్చేది 50 వేలు కమీషన్ అని తెలిపింది.

చెరో గంట చొప్పున ఇద్దరికీ రూ.2 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టింది. అమ్మాయిలని కలవడానికి జుహు హోటల్ దగ్గరకు రమ్మని చెప్పింది. చివరకు వారి ముగ్గురు అక్కడ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా వల్ల తమ ఉపాధిపోయిందని అందుకే ఈ దారిలోకి వచ్చాము అని ఆ యువతులు తెలిపారు.