పోలీసుల ఆకస్మిక దాడులు..కల్తీ నెయ్యి గుట్టురట్టు..నిందితుల అరెస్ట్

0
74

హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాహినాథ్ గాంజ్ లో కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ & రాహుల్ అగర్వాల్‌ గా గుర్తించిన పోలీసులు వారి నుండి 5 లక్షల రూపాయల విలువ చేసే 970 లీటర్ల నకిలీ కల్తీ నెయ్యి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.