Breaking News-దోషిగా తేలిన ప్రముఖ సింగర్

Popular pop singer convicted in 9 cases

0
96

సమాజంలో రోజురోజుకూ దారుణాలు పెరుగుతున్నాయి. కొంతమంది మహిళలు, టీనేజర్లను శృంగారం కోసం వినియోగించినట్లు ప్రముఖ పాప్ సింగర్ కెల్లీపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన కోర్ట్ సెక్స్ రాకెట్ నడిపిన కేసులో కెల్లీని దోషిగా ప్రకటించింది. మొత్తం 9 కేసుల్లో కెల్లీ దోషిగా తేలడంతో..కోర్ట్ తుది తీర్పును వచ్చే ఏడాది మేలో వెలువరించనుంది.