క్రైమ్ మేకను పెళ్లి చేసుకున్న యువకుడు.. By Alltimereport - April 3, 2022 0 97 FacebookTwitterPinterestWhatsApp జీవితంలో వివాహం ముఖ్యమైన ఘట్టం. కానీ ఓ యువకుడు జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పడంతో ..దోషం తొలగిపోవడానికి అర్చకులు ఉగాది రోజున మేకతో మొదటి వివాహం జరిపించారు. ఈ ఘటన నూజివీడు అన్నవరం రోడ్డులోని నవగ్రహ ఆలయంలో చోటుచేసుకుంది.