రోడ్లపై నిలబడి విటుల కోసం వేశ్యలు సైగలు – చివరకు పోలీసులు ఏం చేశారంటే

Prostitutes gesture for young mens standing on the roads

0
147

ఇటీవల ఈ వ్యభిచారం చేసే వారు ఎవరికి అనుమానం రాకుండా అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ల దగ్గర బయట నిలబడి నిండా ముంచేస్తున్నారు. వీరి సైగలకు ఎవరైనా పడ్డారంటే వారి పరసు ఖాళీ అవ్వాల్సిందే.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పోలీసులు రోడ్డుపై నిల్చుని ఉన్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. వీరు రోడ్డుపై నిలబడి విటుల కోసం అసభ్యకర సైగలు చేస్తుండటం.

రోడ్డుపై వస్తూపోతూ ఉన్న పురుషులను చూస్తూ కన్ను కొడుతూ, లైంగిక సంబంధం కోసం ప్రేరేపిస్తూ పిలవడంతో పబ్లిక్ కు చిర్రెత్తుకొచ్చింది. చివరకు పోలీసులకి చెప్పారు. వెంటనే వారిని పోలీసులు గమనించి అరెస్ట్ చేశారు.

తప్పు చేశాము అని ఆ మహిళలు అంగీకరించారు. హరిద్వార్లో మాత్రమే కాదు చాలా చోట్ల ఇలా వేశ్యలు విటుల కోసం రోడ్లపై నిలబడి ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వెంటనే స్దానిక పోలీసులకి సమాచారం ఇవ్వాలి అని చెబుతున్నారు.

ఎవరైనా పురుషులు వారికి ఆకర్షితులైతే వారు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళతారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వారి గ్యాంగ్లోని పురుషులతో కొట్టించి పర్సు, డబ్బులు లాక్కుంటారు. ఇలాంటి వారి మాయలో పడవద్దు అంటున్నారు పోలీసులు.