Breaking News-హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Prostitution gang in Hyderabad

0
86

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. ఇద్దరు వ్యక్తులు ఈ వ్యభిచార గృహాన్నినడిపిస్తున్నట్లు తెలుస్తుంది. వీరు బంగ్లాదేశ్ నుండి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.