హైదరాబాద్ లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు..బాధితుల్లో 15 ఏళ్ల బాలిక

0
99

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, వ్యభిచారం వంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా హైదరాబాదులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. ఉపాధి పేరుతో హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచారం చేస్తోంది ఓ ముఠా. ఈ కేసులో ఏడుగురు నిర్వాహకులు, ఇద్దరు విదేశీ బాధితులను అరెస్ట్ అయ్యారు. బాధితుల్లో 15 సంవత్సరాల బాలిక ఉన్నట్లు తెలుస్తుంది.