Big Breaking: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి

0
101

పంజాబీ నటుడు, ఎర్రకోట నిరసనల్లో నిందితుడుగా ఉన్న దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరియాణాలోని సోనీపత్​లో ఈ ఘటన జరిగింది. సిద్ధూ ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని భటిండాకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.