Flash: పుతిన్ సన్నిహితుడి కుమార్తె హత్య

0
95

పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్‌ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్‌ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా..అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.