తిరుమలలో కొండచిలువ కలకలం (వీడియో)

Python swarm in Thirumala

0
84

ఏపీ: తిరుమలలో కొండచిలువ కలకలం సృష్టించింది. పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుండగా ఈ కొండచిలువ కనపడింది. ఇది సుమారు 32 అడుగులు ఉంటుందని తెలుస్తుంది. కొండచిలువ కనపడడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.