యూపీలో ఘోరం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికను ఓ నీచుడు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికను.. నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కనిపెట్టి తగిన బుద్ది చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని నిందితుడిని ఎన్ కౌంటర్ లో చంపేశారు.
బాలికపై అత్యాచారం..ఎన్కౌంటర్లో నిందితుడు హతం
Rape of a girl .. Accused killed in encounter