Breaking- మైనర్‌పై అత్యాచారం..ఆ క్రికెటర్ పై కేసు నమోదు

Rape of a minor..case registered against that cricketer

0
122

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఓ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యాసిర్ షాపై 14 ఏళ్ల బాలిక అత్యాచారం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది. పాక్ మీడియా ప్రకారం, యాసిర్ షా స్నేహితుడు ఫర్హాన్‌పై కూడా కేసు నమోదు చేశారు. యాసిర్ షా అమ్మాయిని ఫోన్‌లో బెదిరించి తన స్నేహితుడు ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.