Breaking: తెలంగాణలో ఘోరం..క‌దులుతున్న బ‌స్సులో మ‌హిళపై అత్యాచారం

0
120

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు వావి వరస, చిన్న పెద్ద తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి కామవంచకు ముక్కు పచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. క‌దులుతున్న బ‌స్సులోనే ఓ మ‌హిళ పై కిరాతుకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘోరం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.