Flash: దారుణం..రైలులో యువ‌తిపై అత్యాచారం

Rape of a young woman on a train

0
78

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్ద వావి వరుసలు మరిచి కిరాతకాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మ‌ధ్యప్ర‌దేశ్ భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ‌తి పై రైలులో అత్యాచారానికి పాల్ప‌డ్డాడు నీచుడు. సంప‌ర్క్ క్రాంతి రైలు యెస్వంత్‌పూర్ నుంచి హ‌జ్ర‌త్ నిజాముద్దిన్ వెళ్లుతుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.