Flash: ఘోరం..రన్నింగ్​ ట్రైన్​లో ఆరేళ్ల బాలికపై రేప్

0
103

రోజురోజుకు దేశంలో అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద వావి వరసలు మరిచిన మనిషి రూపంలో ఉన్న మృగం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరి కామవాంఛకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన కలకలం రేపింది. రన్నింగ్​ ట్రైన్​లోనే ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. దీన్ని గమనించిన సహ ప్రయాణికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.