హైదరాబాద్ లో రేవ్ పార్టీ..44 మంది అరెస్ట్

Rave party in Hyderabad..44 arrested

0
92

తెలంగాణ: హైదరాబాద్​ కూకట్​పల్లి వివేక్​నగర్​లో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రేవ్ పార్టీ చేసుకుంటున్న 44 మంది హోమో సెక్సువల్స్ ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రతి వీకెండ్ లో వీరు పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకులు ఇమ్రాన్, దయాల్‌పై కేసు నమోదు చేశారు.