నల్గొండ జిల్లా వెలిమనేడులోని ఓ ఫార్మా కంపెనీలో ఓ రియాక్టర్ పేలింది. దీని ప్రభావంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.