ఏపీలోని కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాధవారం వాసవి కాలేజ్ దగ్గర కారు బైక్ ను తప్పించబోయింది. అయితే ఈ క్రమంలో కారు అదుపుతప్పి లారీని డీకోట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. బాధితులు పొద్దుటూరుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
https://www.facebook.com/NewsAPTS/videos/1361233167646409