ఫ్లాష్: రోడ్డు ప్రమాదం..ఆటోను ఢీకొట్టిన లారీ..నలుగురు స్పాట్ డెడ్

0
150

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జగదేవపూర్‌ అలిరాజేపీట్ వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. వేగంగా దూసుకువస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో నలుగురు మృతి మృతిచెందారు.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేప్పట్టి వారిని బయటకు తీసే క్రమంలో ఇద్దరు కొసపురితో ఉండడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందడం జరిగింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.