Flash News: ఆర్టీసీ బస్సు- కారు ఢీ..ముగ్గురు మృతి

RTC bus-car collision kills three

0
83

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో కారు డ్రైవర్‌, బాలుడు కూడా ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని వారిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.