Breaking News- వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు..8 మంది మృతి

RTC bus crashes into river, killing 8

0
85

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా..మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.