Breaking News: ఆర్టీసీ బస్సు బోల్తా..ఆరుగురికి తీవ్ర గాయాలు

0
114

తెలంగాణ: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.