Breaking- సర్పంచ్ దారుణ హత్య..మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన

Sarpanch brutally murdered .. Family members worried about the body

0
102

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. జాంజ్​గీర్​లోని భుతాహా గ్రామంలో సర్పంచ్​పై దాడి చేసి చంపారు. గ్రామానికి చెందిన పలువురు కబ్జాదారులే సర్పంచ్​ను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత నిందితులంతా పారిపోయారు.

హత్యకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ మల్కారోడా సహా 112 సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సర్పంచ్ మరణించారని ఆరోపిస్తున్నారు.