బి అలర్ట్: సీఎం సీపీఆర్వో పేరుతో మోసాలు

Scams in the name of CM CPRVO

0
74

తెలంగాణ: రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏకంగా సీఎం సీపీఆర్వో పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతా క్రియేట్ చేసిన ఈ కేటుగాళ్లు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. దీనిని గుర్తించిన సీఎం సీపీఆర్వో నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.