క్రైమ్ ఫ్లాష్- స్కూల్ బస్ బోల్తా..ఇద్దరు చిన్నారులు దుర్మరణం By Alltimereport - February 17, 2022 0 115 FacebookTwitterPinterestWhatsApp రాజస్థాన్లో దారుణం జరిగింది. ఫల్సుండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షియో రోడ్డులో ఓ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరో 40 మందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.