Breaking News- రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

0
104

పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా బెంగళూరు సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. వీటి విలువ దాదాపు రూ. 100 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చేశారు.