శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

0
81

ఎన్ని చర్యలు చేపట్టిన, కస్టమ్స్ అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. ఏదో రకంగా కేటుగాళ్లు స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సోమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి నుంచి విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. షార్జా వెళ్లేందుకు వచ్చిన అతని నుంచి రూ.29.44లక్షల విలువ చేసే 40 వేల అమెరికన్ డాలర్లు పట్టుకున్నారు.