Breaking- శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

0
147

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి రూ.47.55 లక్షల విలువైన 970 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం పేస్ట్ రూపంలో తీసుకొచ్చినట్లు కస్టమ్స్ సిబ్బంది తెలిపారు.