క్రైమ్ Breaking: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఏడుగురు సజీవదహనం By Alltimereport - March 12, 2022 0 91 FacebookTwitterPinterestWhatsApp ఢిల్లోలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది. గోకుల్ పురి ప్రాంతంలోని మురికివాడల్లోని పూరిగుడిసెల్లో అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 60 పూరిళ్లు పూర్తిగా దగ్ధం కాగా 7 గురు సజీవదహనం అయ్యారు.