Flash: ఇంట్లో భారీ పేలుడు..ఏడుగురు మృతి

0
92

బీహార్ లో భారీ పేలుడు కలకలం రేపింది. భాగల్​పుర్​ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వసం కాగా ఏడుగురు మృతి చెందారు. అలాగే 10 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడుకు సంబంధించి గల కారణాలు తెలియాల్సి ఉంది.