Flash: 50 అడుగుల లోయలో పడ్డ కారు..ఏడుగురు వైద్య విద్యార్థుల దుర్మరణం

Seven medical students killed in car crash

0
89

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా జిల్లా వద్ద వంతెనపై నుంచి అదుపుతప్పిన కారు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.