Flash: హైదరాబాద్ లో దారుణం..ఏడేళ్ల బాలికపై అత్యాచారం

0
88

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణం జరిగింది. కుల్సుంపురా ఠాణా పరిధి సాయిదుర్గానగర్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికపై ఆమె సమీప బంధువు జితేందర్​ చావ్లా అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.