మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పై లైంగిక దాడి..కేసు నమోదు

0
77

హైదరాబాద్: ఆర్టిఏలో పని చేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పై అదే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న హోమ్ గార్డు లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. దీనితో బాధిత మహిళ నిందితుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితునిపై రేప్ కేసు నమోదు చేశారు.