వరుడిపై పెళ్లికూతురు కోపం ఎంత పని చేసిందో వీడియో చూడండి

Shocking Video in Marriage

0
176

సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎన్నో ఫన్నీ వీడియోలు ఉంటున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది ఈ సోషల్ మీడియా పుణ్యమా అని. ఇక వివాహాల సమయంలో కొన్ని సరదా పనులు వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ వీడియోలో వివాహ వేదికపై వధూవరులతో పాటు మరికొందరు కూడా నిలబడి ఉన్నారు. ఇక వారి ఆచారం ప్రకారం ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకోవాలి .ఈ సమయంలో పెళ్లికూతురు ప్రేమగా స్వీట్ ఇచ్చింది పెళ్లి కొడుక్కి. వధువు తినిపిస్తున్న స్వీట్ తినేందుకు పెళ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యం చేస్తాడు. దీంతో ఆ అమ్మాయికి కోపమొచ్చింది. వధువు స్వీట్ ముక్కను వరుడి మీదికి విసిరేసింది. ఇది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియోని లక్షల మంది చూశారు.

https://www.instagram.com/p/CP8QBIPA9H4/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again