క్రైమ్ Flash: కాల్పుల మోత..ముగ్గురు మృతి By Alltimereport - July 4, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్ కాల్పుల మోత కలకలం రేపింది. రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో డెన్మార్క్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.