Flash: జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల కలకలం

0
103

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈరోజు తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు దుర్మరణం పాలయ్యారు. హతమైన ఉగ్రవాదులు రాయిస్ అహ్మద్ భట్,  హిలాల్‌ అహ్‌ రాహ్‌గా పోలీసులు గుర్తించారు.