సింగరాయకొండ SEB CI సుకన్య సస్పెండ్

0
118

ఏపీ: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే వీరి దందాకు అధికారులు సహకరిస్తుండడం గమనార్హం. తాజాగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి 10 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ అపరేటర్ కు పంపించారు. చివరకు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరగా విచారణ జరిపారు. విచారణ అనంతరం సింగరాయకొండ SEB CI M.సుకన్యను నిన్న రాత్రి సస్పెండ్ చేశారు.