Flash- ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు కూలీలు మృతి, 18 మందికి గాయాలు

Six killed, 18 injured in road mishap

0
83

జార్ఖండ్‌లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ ప్రమాదం పలాజు జిల్లాలోని హరిహర్ గంజ్ వద్ద చోటు చేసుకుంది.