Flash: మ‌హా శివ‌రాత్రి రోజు తీవ్ర విషాదం..ప్రమాదంలో ఆరుగురు మృతి

Six killed in Maha Shivratri tragedy

0
91

మ‌హా శివ‌రాత్రి రోజు పండుగరోజు విషాదం చోటు చేసుకుంది. కొంతమంది వ్యక్తులు శివున్ని దర్శించుకోడానికి కారులో వెళ్తుండ‌గా ఒక పెద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ విషాదాక‌ర ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో జ‌రిగింది.